NLR: గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని పలువురు బాధితులకు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ చేతులమీదుగా లబ్దిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం సీఎం సహాయనిధిని నామమాత్రంగానే నిర్వహించిందన్నారు.