BPT: యువగళం పాదయాత్రతో ప్రజల్లో నమ్మకం పెంచిన యువనేత లోకేష్ TDP జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మంత్రి గొట్టిపాటి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. వైసీపీ పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు భరోసానిచ్చిన లోకేష్, నాయకత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని చెప్పారు.