NLR: ఇందుకూరుపేట మండలం, డేవిస్ పేటలో సోమవారం సాగు చేస్తున్న పంట పొలాలను వ్యవసాయ శాఖ సిబ్బంది, అధికారులు సందర్శించారు. రసాయన ఎరువులు వాడకం తగ్గించాలని రైతులకు సూచించారు. కూరగాయల పంటల పైన ద్రవ రూపంలో ఉన్న ఎరువులు నానో ఏరియా నానో డిఏపి కూడా ఉన్నాయన్నారు. అనంతరం నానో యూరియా, డీఏపీ క్యాబేజీ పంట పైన పిచికారి చేయించారు.