ప్రకాశం: కనిగిరి పట్టణ ప్రజలకు నీటి సమస్య లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని స్థానిక దరువు వద్ద ఉన్న మంచినీటి కొళాలను పరిశీలించారు. కొళాయిలు పూర్తిగా చనిపోయాయని వాటి స్థానంలో కొత్త కొళాయిలను బిగించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ కు సూచించారు.