NLR: వైసీపీ పాలనలో హ్యాండ్ బోర్లు పనిచేయక ఆగిపోయి తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన కనీసం ఆనాటి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పట్టించుకున్న దాఖలాలు లేవని నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేశ్ నాయుడు ఆరోపించారు. శుక్రవారం వెంకటాచలం మండలంలోని జంగాలపల్లిలో మరమ్మతులకు గురైన హ్యాండ్ బోర్లను బాగు చేయించారు.