NDL: నంద్యాల విజయ పాల డెయిరీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. డెయిరీ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న భూమా విఖ్యాత్ రెడ్డిని ఇటీవల పాలకవర్గం తొలగించింది. శుక్రవారం విజయ పాల డెయిరీ ముగ్గురు డైరెక్టర్లు ఎన్నికల నామినేషన్ జరగనుంది. అయితే నామినేషన్ సరైన పద్ధతిలో జరగడం లేదని భూమా వర్గం అభ్యంతరం తెలిపింది. డెయిరీ వద్దకు భారీగా భూమా వర్గం చేరుకోవడాన్నారు.