VZM: శ్రీశ్రీశ్రీ పైడితల్లమ్మ అమ్మవారి సిరిమానోత్సవం తిలకించడానికి తల్లితో వచ్చిన మూడేళ్ల బాలుడు తప్పిపోయాడు. చుట్టూ వైపులా వెతికిన దొరక్కపోవడంతో ఆమె వెంటనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకు సమాచారం ఇచ్చారు. ప్రత్యేక సిబ్బందితో వెతకగా ఒక దగ్గర ఏడుస్తూ కనబడ్డాడు. సిబ్బంది బాలుడిని గుర్తించి సీఐ ఎస్. శ్రీనివాస్ తల్లిదండ్రులకు అప్పజెప్పారు.