CTR: నగిరిలో వైసీపీ మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పట్టణంలోని వైయస్సార్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దివంగనేత డాక్టర్ వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జగన్ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని పలువురుకు అన్నదానం చేశారు.