MDK: ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు. స్పెషల్ ఇంటెన్సీ రివిజన్ దృశ్య ఓటర్ల మ్యాప్ ప్రక్రియను వేగవంతం చేయాలని, పట్టణ ప్రాంతాల్లో రోజుకు పదివేలుగా పూర్తి చేయాలని ఆయన తెలిపారు.