NLR: అనంతసాగరం ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఉదయం 9 గంటలకు అభివృద్ధి ప్రణాళికపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీవో ఐజాక్ ప్రవీణ్ అన్నారు. ఈ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు తప్పక హాజరుకావాలని ఒక ప్రకటనలో తెలిపారు.