NLR: విజయదశమి రోజున నెల్లూరు గ్రామదేవత ఇరుకళమ్మ ఆలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మంచి కార్యక్రమాలు చేసేందుకు అమ్మవారి అశీసులు పార్థించానని తెలిపారు.