NTR: జగ్గయ్యపేట మండలం, రావిరాల గ్రామంలో కృష్ణానది వరద ముంపు వలన దెబ్బతిన్న పంట పొలాలను, నివాస గృహ ప్రాంతాలను నియోజకవర్గ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరావు పరిశీలించారు.గ్రామంలో 300 ఎకరాల పైబడి కృష్ణా నది వరద ముంపు వలన పంటలు దెబ్బతిన్నాయని అన్నారు._నీట మునిగిన పంటలకు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25000 -/- ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరారు.