W.G: వైసీపీని పటిష్ఠం చేసి పూర్వ వైభవం తీసుకొస్తామని పార్టీ అనుబంధ కమిటీల అధ్యక్షులు తెలిపారు. నియోజవర్గ అనుబంధ కమిటీ అధ్యక్షులను పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆదివారం ఆచంటలో జరిగిన కార్యక్రమంలో నూతన కమిటీ అధ్యక్షులను పార్టీ సీనియర్ నాయకులు సన్మానించారు.