NLR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో స్పెషల్ మెన్షనింగ్స్లో భాగంగా శుక్రవారం తిరుపతి రూరల్ మండలం,పేరూరు గ్రామం, అలిపిరి వద్ద దేవాలోక్ని నిర్మించండి అని ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి ప్రసంగించారు. ముంతాజ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి అప్పగించిన 20 ఎకరాల భూమిని వెనక్కి తీసుకొని యథావిధిగా దేవలోక్ నిర్మించాలని శాసనమండలిలో ఎమ్మెల్సీ ప్రసంగించారు.