TPT: విజయవాడలో AITUC 108 అంబులెన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. తిరుపతి జిల్లా నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా D. సాల్మన్ రాజు, రాష్ట్ర సభ్యుడిగా M. దిలీప్ నియమితులయ్యారు. UNION సభ్యులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్నికోరారు. స్లాబుల విధానం తీసుకురావడంతో ఉద్యోగులు నష్టపోతున్నారన్నారు.