ప్రధాని మోదీ ఛైర్మన్గా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ పునర్నిర్మాణం జరిగింది. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్గా కేంద్రమంత్రి అమిత్ షా, శాశ్వత అహ్వానితుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నియమితులయ్యారు. భారతదేశ సమాఖ్య నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో, కేంద్ర, రాష్ట్రాల మధ్య సహాకారాన్ని ప్రోత్సహించడంలో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ కీలక పాత్ర పోషించనుంది.