AP: ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డిపై విచారణ చేయాలని మంత్రి లోకేశ్‌కు వినతిపత్రం అందింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. 2019-2024 మధ్య చేసిన అవకతవకలపై పల్లా ఫిర్యాదు చేశారు. వైసీపీ హయాంలో ఏయూని ఆ పార్టీ కార్యాలయంగా మార్చారని ఆరోపించారు.