TG: రాష్ట్రంలో 13 కొత్త నర్సింగ్ కాలేజీలకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రూ.338 కోట్లతో 13 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో నర్సింగ్ కాలేజీకి 60 సీట్లు ఉండేలా అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Tags :