ప్రకాశం: ఒంగోలు డిపో నుంచి ప్రతి ఆదివారం పాకల బీచ్‌కు, స్త్రీ శక్తి పథకం వర్తించే బస్సులు ప్రత్యేకంగా నడపనున్నట్లు RTC డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు, యాత్రికులు ఈ సర్వీసును ఉపయోగించుకోవాల్సిందిగా ఆయన పేర్కొన్నారు. ప్రతి ఆదివారం పాకల బీచ్‌కు వచ్చే సందర్శకులకు ఇదొక మంచి సదవకాశంగా చెప్పవచ్చు.