NDL: అవుకు మండలం కాశీపురంకి చెందిన కుందన్ రెడ్డి ఇటీవల ప్రమాదంలో గాయపడి HYDలోని అనంత రిహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న బీసీ ఇందిరా రెడ్డి సోమవారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.