VZM: ఇటీవల పార్లమెంట్లో ఆమోదించిన వికసిత్ భారత్ ఉపాధి, జీవనోపాధి హామీ మిషన్ వీబీ-జీ రామ్ జీ చట్టం కొత్త చట్టంపై సోమవారం అవగాహన కల్పించారు. ఈ చట్టం వలన ఇప్పటివరకు ఉన్న పథకం కంటే కొత్త పథకం వలన గ్రామీణ ప్రజలకు 100 రోజులు నుంచి 125 రోజుల పని లభిస్తుందని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు శారదాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో జనార్ధన్ పాల్గొన్నారు.