ELR: జంగారెడ్డిగూడెంలో శుక్రవారం ఉచిత మహావైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు కర్పూరం గుప్త, ఓరుగంటి నాగేంద్ర తెలిపారు. కర్పూరం గుప్తాస్ వైద్య సేవ విభాగాన్ని వైసీపీ రాష్ట్ర యూత్ అధ్యక్షులు జక్కంపూడి రాజా ప్రారంభిస్తారని, ఎంబి సోషల్ క్లబ్ ఆవరణలో జరిగే ఈ శిబిరంలో కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, వైద్య సేవలు అందిస్తారన్నారు