GNTR: పొన్నూరులోని ప్రసిద్ధి చెందిన శ్రీ వీరాంజనేయస్వామిని బాపట్ల కలెక్టర్ డా. వినోద్ కుమార్ కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం అధికారులు కలెక్టర్కు స్వాగతం పలికారు. అర్చక స్వాములు ఆలయ విశిష్టతను వివరించారు. అనంతరం కలెక్టర్ డా. వినోద్ కుమార్, కుటుంబ సభ్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.