SKLM: టెక్కలిలో యురేకా సైన్స్ ఎక్స్పో-2025 పేరిట జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సైన్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు కె.కామేశ్వర రావు తెలిపారు. 8 నుంచి 10 తరగతుల విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం-సుస్థిరాభివృద్ది, మూఢ నమ్మకాలు-శాస్త్రీయ దృక్పథం అనే అంశాలపై ప్రయోగాలను చేసి వీడియో రూపంలో 8500960840 పంపించాలని సూచించారు.