KRNL: నీటి పారుదల శాఖ కమిషనర్ రామసుందర్ రెడ్డిని బీజేపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు అక్కమ్మ తోట రామకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పురుషోత్తం రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు మాన్వి (కర్ణాటక ) నుండి – గుత్తి జాతీయ రహదారి మంజూరయింది. కాగా, ఈ వంతెన నిర్మాణంలో భాగంగా బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ చేపట్టాలని కోరారు.