ELRఫ లోకాయుక్త, కోర్టులు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ద్వారా అందిన కేసుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటానని ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను హెచ్చరించారు. కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో మంగళవారం అధికారులతో సమీక్షించారు. అధికారులు చేసే నిర్లక్ష్యం చేస్తే వారిపై చర్యలు తప్పవన్నారు.