KDP: గత నెలలో ప్రొద్దుటూరు IMFL డిపోలో రూ. 65.07 కోట్ల విలువైన మద్యం విక్రయించినట్లు అధికారులు తెలిపారు. బద్వేల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రూ.10.28 కోట్లు, జమ్మలమడుగు రూ. 7.30 కోట్లు, ముద్దనూరు రూ. 3.58 కోట్లు, మైదుకూరు రూ. 8.77 కోట్లు, ప్రొద్దుటూరు రూ.16.65 కోట్లు, పులివెందుల రూ. 11.22 కోట్లు, ఎర్రగుంట్లలో రూ. 7.23 కోట్ల మద్యం విక్రయించినట్లు తెలిపారు.