NDL: అపరిచితుల నుంచి వచ్చే వీడియో కాల్స్‌ను లిఫ్ట్ చేయకూడదని నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ప్రజలకు సూచించారు. వీటితో పలు ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా మిమ్మల్ని ట్రాప్ చేసి బెదిరించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎవరైనా ఇలాంటివి ఎదుర్కొంటే భయపడకుండా 1930కు ఫిర్యాదు చేయాలని SP సూచించారు.