SS: నాలుగుసార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు కదిరి ప్రాంత అభివృద్ధికి చేసిందేమీ లేదని కదిరి నియోజకవర్గ YCP సమన్వయకర్త బీఎస్ మక్బూల్ విమర్శించారు. ఇటీవల చంద్రబాబు తలుపుల పర్యటన అట్టర్ ఫ్లాప్ షో అని, ఆయన దోశ తిని వెళ్లడం తప్ప నియోజకవర్గానికి ఎలాంటి ప్రయోజనం లేదని మండిపడ్డారు. చంద్రబాబు వరాల జల్లు కురిపించారనేది బూటకపు ప్రచారమని తెలిపారు.