BPT: అద్దంకిలో శనివారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. ఉమామహేశ్వరరావు కార్మికులకు 12వ పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం విశాఖపట్నంలో జరిగే సీఐటీయూ ఆల్ ఇండియా మహాసభల పోస్టర్లు ఆవిష్కరించారు. మహాసభ అనంతరం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేపడతామన్నారు.