ప్రకాశం: ఒంగోలు నగర పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా ఎన్జీవో కాలనీ, సరస్వతి శిశుమందిరం, చంద్రయ్య, నగర్ తదితర ప్రాంతాలకు శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ పాండురంగా రావు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు