PLD: నరసరావుపేట పట్టణంలోని 1,8,11,27 వార్డుల్లో సోమవారం జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొని, లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. కూటమి ప్రభుత్వం సామాజిక పెన్షన్లను గణనీయంగా పెంచి, రాష్ట్రవ్యాప్తంగా 63.61 లక్షల మంది పేదలకు మరింత మద్దతు అందిస్తోందన్నారు.