W.G: బ్రాహ్మణచెరువు గ్రామంలో శుక్రవారం ఏఎన్ఎం లక్ష్మీ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి, వారి వయసును బట్టి టీటీ, డీపీటీ ఇంజక్షన్లు అందించారు. ఈ శిబిరంలో పీహెచ్ఎన్ వెంకటరమణ, ఎంఎల్హెచ్పీ స్వాతి, మేల్ అసిస్టెంట్ నాగభూషణం, అంగన్వాడీ టీచర్ విజయమ్మ, ఆశా సిబ్బంది పాల్గొన్నారు.