KRNL: రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 5వ జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజు గురువారం జరిగింది. ఈ సదస్సులో కర్నూలు జిల్లా నుంచి కలెక్టర్ డా. ఏ. సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొన్నారు. జిల్లాలో అమలవుతున్న పరిపాలనా కార్యక్రమాలు, శాంతిభద్రతలపై చర్చించారు. జిల్లాల అభివృద్ధి, ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలుపై సీఎం దిశానిర్దేశం చేశారు.