ASR: రణజిల్లెడ మాలివలస గ్రామాలకు వెళ్లే కల్వర్టులు పున:నిర్మాణం చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. కురిసిన భారీవర్షాలకు కల్వర్టు కొట్టుకుపోయింది. కల్వర్టు నిర్మాణానికి అధికారులెవరు స్పందించకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నామని వాపోయారు. అధికారులు స్పందించి కొట్టుకుపోయిన కల్వర్టుకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Tags :