అనకాపల్లి: జిల్లా పోలీస్ కార్యాలయంలో యోగి వేమన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా వేమన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేమన బోధనలు నేటి సమాజానికి, ముఖ్యంగా యువతకు స్ఫూర్తినిచ్చేవిగా ఉన్నాయని అన్నారు.