VZM: బొబ్బిలి మండలం దిబ్బగుడివలస, పాతబొబ్బిలి సచివాలయాలను RDO రామమోహనరావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో రికార్డులను పరిశీలించారు. ఉద్యోగులు బయటకు వెళ్తే మూవ్మెంట్ రిజస్టర్లో నమోదు చేయాలన్నారు. సమయపాలన పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.