ప్రకాశం: పొదిలి మండలం కంబాలపాడు హజరత్ జిందేషా మదర్ వలి స్వామి గంథ మహోత్సవం ఆదివారం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఇందులో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి గంథ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం భక్తుల కోసం అన్నప్రసాదాలు వితరణ చేస్తామన్నారు.