NLR: నగర పాలక సంస్థ పరిధిలోని అన్నిడివిజన్ డ్రైనేజీలో పూడికతీత పనులు చేపట్టేందుకు అడ్డంకిగా ఎలాంటి శాశ్వత నిర్మాణాలను చేపట్టవద్దని కమిషనర్ నందన్ సూచించారు. ఇవాళ కమిషనర్ 6వ డివిజన్ శెట్టిగుంట రోడ్డు పరిసర ప్రాంతాలలో పర్యటించారు. డివిజన్ పరిధిలో డ్రైనేజీ కాలువల పూడికతీత, సిల్ట్ తొలగింపు పనులను క్రమం తప్పకుండా చేపట్టాలన్నారు.