ATP: అనంతపురంలోని కలెక్టరేట్లో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. జిల్లాలోని ప్రజలు తమ సమ్యలపై అర్జీలు సమర్పించొచ్చని సూచించారు. అన్ని శాఖల అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు.