NDL: బనగానపల్లె మండలం నుండి సీపీఐ 28వ మహాసభలకు ఇవాళ నాయకులు భారీగా తరలి వెళ్లారు. ఒంగోలు పట్టణంలో జరుగుతున్న సీపీఐ 28వ మహాసభలకు బనగానపల్లె CPI నాయకుడు రంగం నాయుడు ఆధ్వర్యంలో కార్యకర్తలను భారీగా తరలించారు. సీపీఐ మహాసభలలో తమ ప్రాంత సమస్యలను వినిపిస్తామని రంగం నాయుడు అన్నారు.