CTR: వైద్య సేవల సహాయార్థం లబ్ధిదారులకు రూ.16 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పంపిణీ చేశారు. సోమవారం చిత్తూరు ఎమ్మెల్యే వారి కార్యాలయం ప్రజాదర్బార్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనారోగ్య కారణాలతో వివిధ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని CM సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం కోసం చిత్తూరు ఎమ్మెల్యే ద్వారా దరఖాస్తు చేసుకున్నారు.