SKLM: ఎచ్చెర్ల లో గల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీకి ఈ నెల 24 నుంచి జనవరి 17 వరకు క్రిస్మస్, సంక్రాంతి పండుగ సెలవులు ప్రకటించారు. ఈ మేరకు రిజిస్ట్రార్ పి.సుజాత సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 18 నుంచి తరగతులు పునఃప్రారంభమవుతాయని పేర్కొన్నారు.