W.G: రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ సిబ్బందికి డిజిటల్ సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో కూటమి ప్రభుత్వం స్మార్ట్ ఫోన్స్ అందిస్తుందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. గురువారం భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో సూపర్ వైజర్, మానిటరింగ్ సిబ్బందికి ఎమ్మెల్యే స్మార్ట్ ఫోన్స్ అందించారు.192 అంగన్వాడీ సిబ్బందికి స్మార్ట్ ఫోన్స్ అందించడం జరుగుతుందని అన్నారు.