CTR: పాలసముద్రం మండలంలో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మంగళవారం పర్యటిస్తారని ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. ఉదయం 10:30 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరవుతారని వెల్లడించారు. 2 గంటలకు వివిధ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం ఎస్సీ కాలనీ, SRR కండ్రిగ, ఆర్కేవీబీ పేటలో పర్యటిస్తారని పేర్కొన్నారు.