NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలం కొట్టాలు గ్రామంలో నూతనంగా నిర్మించిన పోలేరమ్మ ఆలయంలో మండల పూజలు చేశారు. 40 రోజులపాటు దీక్షలు పూజలు చేసిన అనంతరం నేడు అమ్మవారికి అభిషేకాలు చేసి నైవేద్యాలు సమర్పించారు. జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.