VZM: చేనేత వస్తాలను ధరించేందుకు ప్రజలు ఆసక్తి చూపాలని బొబ్బిలి మున్సిపల్ ఛైర్మన్ శరత్ బాబు కోరారు. బుధవారం స్దానిక శ్రీ కళాభారతి ఆడిటోరియంలో చేనేత వస్త ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు అండగా ఉండేందుకు వస్త్రాలను కొనుగోలు చేసేందుకు ముందుకు రావాలని కోరారు. చేనేత కార్మికులు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.