NDL: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉల్లాస్ పథకం కింద వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే సర్వే ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని జిల్లా నోడల్ అధికారి భాస్కర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆత్మకూరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఉల్లాస్ కార్యక్రమంపై వెలుగు కార్యాలయం వాలంటీర్స్‌కు అవగాహన కల్పించారు.