SKLM: ఆమదాలవలస M చెందిన కె. నారాయుడు, దూసి వద్ద నాగావళి నదిలో శనివారం ఉదయం గల్లంతైన విషయం విదితమే. అధికారులు రెండు రోజులుగా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆదివారం దూసి పేట గ్రామాల వద్ద ఎమ్మార్వో రాంబాబు, ఎస్సై బాలరాజు సమక్షంలో నాగావళి నది సమీపంలో గాలించిన రైతు అచూకీ దొరకలేదని అధికారులు తెలిపారు.