MDK: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలు విడుదలైన సందర్భంగా 9న ఎన్నికల నగార మొగోబోతున్న నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. ఎవరికి సీట్లు ఇస్తే గెలుస్తారన్న సర్వేలో రాజకీయ పార్టీలు ఉండగా ఎన్నికల్లో పోటీ చేద్దాం అనుకుంటున్నా నాయకులు తమ బలం పెంచుకోవడానికి గ్రూప్ రాజకీయాలు ప్రారంభించారు. ఆయా పార్టీల అధిష్టానాలను సంతృప్తి పరచాలంటే బలగం చూపించాల్సి ఉంది.